మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

home-sanatana dharm  gallery-sanatana dharm  contact-sanatana dharm
telugu Stotras -స్తోత్రాలు bhagavathgeetha-భగవద్గీత  mahaBratham-మహా భారతము.  mahaBratham-మహా భారతము.

 

భగవద్గీత - మహాభారతం - రామాయణం - e-Books


1) భగవద్గీత-Bhagavad Gita (Telugu) Pdf

భగవద్గీత 18 అధ్యాయములు (Telugu) Pdf

భగవద్గీత - పరిచయం (Telugu) Pdf

2) మహాభారతం మొత్తం 18 పర్వాలు PDF

3) వాల్మీకి రామాయణం (తెలుగు) | PDF

రామాయణం‌ 108 ప్రశ్నలు –జవాబులు Pdf

రామాయణం‌2100 ప్రశ్నలు –జవాబులు Pdf

శత శ్లోకి వాల్మీకి రామాయణం Telugu PDF


పూజా విధానం

1. సత్యనారాయణ స్వామి పూజా విధానం Pdf

2. శ్రీ అయ్యప్ప స్వామి పూజ విధానం Pdf

3. లక్ష్మీదేవి పూజా విధానం Pdf

4 తులసి వివాహం PDF

5. క్షీరాబ్ధిద్వాదశి పూజావిధానం Pdf

6. క్షీరాభ్దిద్వాదశి వ్రతం Pdf

7. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం Pdf

8. శ్రీ అనఘాష్టమి వ్రతకల్పం Pdf


స్తోత్రాలు -తెలుగు

1) శ్రీ గణేశ స్తోత్రాలు -తెలుగు books Pdf

శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాలు - తెలుగు గ్రంథాలు Pdf

శ్రీ శివ స్తోత్రాలు -పారాయణ గ్రంథము Pdf

2) హనుమాన్ చాలీసా pdf-

హనుమాన్ చాలీసా (తెలుగు) Pdf

ఆంజనేయ దండకం

ఆంజనేయ ద్వాదశ నామ స్తోత్రం

హనుమాన్ మాలా మంత్రం

ఆంజనేయ భుజంగ ప్రయాత స్తోత్రం

హనుమ అష్టోత్తర శత నామావళి

ఏకాదశముఖి హనుమత్కవచం

హనుమాన్ బజరంగ్ బాణ్

శ్రీ హనుమత్కవచం

రామాయణ జయ మంత్రం

హనుమత్-పంచరత్నం

హనుమాన్ శత నామ స్తోత్రం


 


www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.